హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత సామరస్యానికి ప్రతీకగా మంచినీటి పంపిణీ

మహబూబ్‌నగర్ బాయ్స్ గ్రౌండ్‌లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విజయదశమి వేడుకల్లో ముస్లిం సోదరులు సనాతన హిందూ సోదరులకు మంచినీరు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజలు అభినందిస్తూ, మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని ప్రశంసించారు. మత సామరస్యం, సోదరభావానికి ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది.