హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల అమరవీరుల త్యాగాలు అమరం: సీఐ

MNCL: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు అమరమని మందమర్రి CI రమేష్ అన్నారు. పోలీస్ సర్కిల్ ఆధ్వర్యంలో పోలీస్ ఫ్లాగ్ డే బుధవారం నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. శాస్త్రోక్తంగా తోళ్ శస్త్ర సమర్పించి అమరవీరులకు సైనిక వందనం నిర్వహించారు. వారి త్యాగనిరతి ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిదాయకమన్నారు.