హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిల్లలమర్రి మూసి కాల్వకు నీటి ఆటంకం

SRPT: పిల్లలమర్రి మీదుగా పారే మూసీ కాలువ ఇరువైపులా పిచ్చి చెట్లు ఏపుగా పెరిగి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయి. చెట్ల కొమ్మలు కాలువలోకి వాలిపోవడంతో చెత్త పేరుకుపోయి నీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల దిగువ ప్రాంత రైతుల పంట పొలాలకు సాగునీరు అందక తీవ్రంగా నష్టపోయే అవకాశముంది.