PDPL: ఓదెల మండలం గుంపుల గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రూ.101 లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1,400 మంది భక్తులు పాల్గొన్నారు. బుధవారం డ్రాలో గ్రామానికి చెందిన మర్రి లింగయ్య మొదటి బహుమతిగా ఎలక్ట్రిక్ స్కూటీని గెలుచుకున్నారు. నిర్వాహకులు విజేతకు వాహనాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
VIDEO: అదృష్టం.. లక్కీ డ్రాలో ఎలక్ట్రిక్ స్కూటీ


