మైసూరు(కర్ణాటక) దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న డ్రోన్ ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏకంగా 3,473 డ్రోన్లతో ఆకాశంలో రూపొందించిన నెమలి ఆకారం 'అతిపెద్ద ఏరియల్ డిస్‌ప్లే'గా గిన్నిస్ రికార్డు సృష్టించింది. ప్యాలెస్‌లో ఇవాళ జంబో సవారీ, టార్చ్‌లైట్ పరేడ్‌లు అట్టహాసంగా జరగనున్నాయి.
వార్తలు
3,473 డ్రోన్లతో జిగేల్ అన్న మైసూరు ఆకాశం


