హైదరాబాద్: 28°C
తెలంగాణ

విధి నిర్వహణలో అమరుడైన ఎస్సై సాబీర్ ఖాన్

SRCL: గంభీరావుపేటలో 1993లో ఎస్సైగా పనిచేసిన సాబీర్ ఖాన్ 1994లో మావోయిస్టుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. 1992లో కోనరావుపేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎదురుకాల్పుల ఘటన నుంచి త్రుటిలో తప్పించుకోగా, నక్సలైట్లు ఆయన వాహనాన్ని దహనం చేశారు. ఆయన సేవలకు గుర్తుగా గంభీరావుపేటలోని ఓ రహదారికి సాబీర్ ఖాన్ పేరు పెట్టారు.