SRPT: పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. జిల్లాలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అధికారుల కుటుంబాలకు అండగా ఉంటామని, వారి ఆశయాలను సాధించేందుకు పోలీసులు మరింత అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: 'పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి'


