హైదరాబాద్: 28°C
తెలంగాణ

విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ఎస్సై క్రాంతి కిరణ్

JGL: మెట్‌పల్లి పట్టణంలో ఎస్సైగా పనిచేసిన క్రాంతి కిరణ్ ప్రజా భద్రత కోసం అహర్నిశలు కృషి చేశారు. విధి నిర్వహణలో ధైర్యసాహసాలు, క్రమశిక్షణ, నిబద్ధతకు ప్రతీకగా నిలిచారు. 1995 సెప్టెంబర్ 29న రంగారావుపేటలో జరిగిన జనశక్తి నక్సల్స్ ఎన్‌కౌంటర్‌లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రజల రక్షణ కోసం ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయం.