SRPT: కోదాడ మండలం గుడిబండ గ్రామంలో వీవీజీ రామ్‌జీ పథకం కింద వికలాంగులకు ఉపాధి పనులు కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మందుల నాగయ్య పనులను పరిశీలించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం వికలాంగులకు ఆర్థికంగా అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ భిక్షం పాల్గొన్నారు.
తెలంగాణ
వికలాంగులకు ఉపాధి పనుల కేటాయింపు


