హైదరాబాద్: 28°C
తెలంగాణ

తలకొండపల్లి ప్రజలకు దసరా శుభాకాంక్షలు: సునీత

RR: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల ప్రజలకు పడకల్ సర్పంచ్, మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన దసరా పర్వదినాన దుర్గామాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు వెల్లివిరియాలని ఆమె ఆకాంక్షించారు. ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని కోరారు.