ADB: భీంపూర్ మండలం పిప్పల్ కోటి నుంచి సవరగాం గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం పైకి పిచ్చి మొక్కలు రావడంతో ఇబ్బందికరంగా మారిందని వాహనదారులు పేర్కొన్నారు. దీంతో రోడ్డు మార్గం ఇరుకుగా మారి భారీ వాహనాలు వచ్చేటప్పుడు ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. సంబంధిత సిబ్బంది చర్యలు చేపట్టి పిచ్చి మొక్కలను తొలగించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'రోడ్డు పైకి వచ్చిన పిచ్చి మొక్కలను తొలగించండి'


