VKB: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దసరా పండుగను పురస్కరించుకొని నేడు వివిధ మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు బొంరాస్పేట, 11 గంటలకు కొడంగల్, మధ్యాహ్నం 12 గంటలకు కోస్గి, ఒంటి గంటకు మద్దూరులో నాయకులు, కార్యకర్తలను కలిసి దసరా శుభాకాంక్షలు తెలపనున్నారు. ఆయా మండలాల్లో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయా మండలాల అధ్యక్షులు కోరారు.
తెలంగాణ
నేడు కొడంగల్లో మాజీ ఎమ్మెల్యే పర్యటన


