హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తిపల్లిలో బాధిత కుటుంబానికి బియ్యం సాయం

MLG: ములుగు మండలం పత్తిపల్లిలో అనారోగ్యంతో మృతి చెందిన కారం సమ్మయ్య కుటుంబాన్ని ఇవాళ సర్పంచ్ ధారావత్ సరిత సారయ్య, ఉప సర్పంచ్ పోరిక భద్రూ నాయక్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం అందించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.