హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రారంభం

WGL: ఐదు రోజుల విరామం అనంతరం WGL ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం(రేపు) ప్రారంభం కానుంది. శని,ఆదివారం వారాంతపు సెలవులు, సోమవారం,మంగళవారం దసరా, బుధవారం పిల్ల దసరా కావడంతో మార్కెట్ బంద్ ఉంది. కాగా రేపు ఉదయం 6 గంటల నుంచి మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతులు నాణ్యమైన సరుకు తీసుకువచ్చి మద్దతు ధరలు పొందాలన్ని మార్కెట్ అధికారులు సూచించారు.