హైదరాబాద్: 28°C
తెలంగాణ

MBBSలో ఉచిత సీటు.. MLA నగదు ప్రోత్సాహం

MNCL: బెల్లంపల్లి మండలం చంద్రవెల్లికి చెందిన అనున్య MBBS ఉచిత సీటు సాధించింది. ఈ సందర్భంగా ఆమెను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అభినందించి రూ.10వేల నగదు ప్రోత్సాహం అందజేశారు. భవిష్యత్తులో గొప్ప వైద్యురాలుగా ఎదిగి పేద ప్రజలందరికీ ఉచితంగా సేవలు అందించాలని MLA ఆకాంక్షించారు. కాంగ్రెస్ నాయకులు ఆదర్శ వర్ధన్ రాజు, వెంకటేశ్, మణివర్మ తదితరులు పాల్గొన్నారు.