దేశవ్యాప్తంగా ఇవాళ జాతీయ పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించనున్నారు. దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకోనున్నారు. అనంతరం అమిత్ షా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసుల బైక్ ర్యాలీని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
వార్తలు
అమరవీరులకు నివాళులర్పించనున్న అమిత్ షా


