హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జోరుగా వైసీపీ ప్రచారం

BPT: చీరాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 17వ వార్డులో వైసీపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి డాక్టర్ ఇస్తర్ల షెర్లి, 17వ వార్డు అభ్యర్థి సలగల అమృతరావు ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిశారు. గత ప్రభుత్వంలో కరణం బలరాం నాయకత్వంలో పట్టణ అభివృద్ధికి పెద్దపీట వేశామని తెలిపారు.