ఆసిఫాబాద్ ప్రధాన రహదారిపై రాత్రి వేళల్లో పశువులు రహదారిపై గుంపులుగా నిలవడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీకటిలో పశువులు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారిపై పశువులు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: రహదారిపై పశువుల తిష్ట..!


