హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచే మరో కీలక ఘట్టం

TPT: నేటి నుంచి MPTC, ZPTC ఎన్నికలకు నామిషన్‌ల పర్వం ఆరంభం కానుంది. తిరుపతి జిల్లాలో 444 MPTC, 35 ZPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 12,54,371 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే 4044 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. MPTC ఎన్నికలకు పింక్, ZPTC ఎన్నికలకు వైట్ పేపర్‌లు వినియోగించనున్నారు.