మలయాళ హిట్ మూవీ 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్'పై కేరళ సీఎం సతీశన్ ప్రశంసలు కురిపించారు. నిత్యం బిజీగా ఉండే ఆయన.. సోమవారం కూతురితో కలిసి ఈ సినిమా చూసినట్లు SMలో తెలిపారు. పల్లెటూరి వాతావరణం, మానవ సంబంధాలను చూపించిన తీరు అద్భుతమన్నారు. ఈ సినిమా తన బాల్యాన్ని గుర్తు చేసిందని, ఇంత మంచి చిత్రాన్ని చూడటానికి ఎందుకు ఆలస్యం చేశానా అని ఆయన పోస్ట్ చేశారు.
వార్తలు
‘ఈ సినిమా నా బాల్యాన్ని గుర్తు చేసింది’


