BDK: ఆళ్లపల్లి మండలంలోని మర్కోడు గ్రామంలో వీధి కుక్కల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై గుంపులుగా సంచరిస్తున్న కుక్కల కారణంగా ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు రాకపోకలు సాగించేందుకు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
మర్కోడులో వీధి కుక్కల బెడద.. ప్రజల్లో భయాందోళన


