హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ZPTC టికెట్‌పై TDPలో ఉత్కంఠ

CTR: కుప్పం ZPTC టికెట్ కోసం TDPలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో తొమ్మిది మంది ఆశావహులు బరిలో ఉన్నారు. లత, వసంత, నీరజాక్షి, B. స్వాతి, సుమిత్ర, జయసుధ, JP సాదియ, హేమవతి, వినుషా కార్తీక్ పేర్లపై IVR కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు.