AKP: MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించి కోటవురట్ల, నాతవరం,గొలుగొండ మండలాల ఓట్లు లెక్కింపు నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతుంది. స్ట్రాంగ్ గ్రూప్,రిసెప్షన్ కేంద్రాలను కూడా అక్కడే ఏర్పాటు చేసినట్లు కోటవురట్ల ఏఆర్ఓ చంద్రశేఖర్ తెలిపారు. ప్రతి మండలంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేస్తే సెక్యూరిటీ ఇవ్వలేమని పోలీస్ చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్లు లెక్కింపు

