NDL: నందికొట్కూరు పట్టణంలో నిర్వహించిన దసరా పండుగ ఉత్సవాల్లో వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పట్టణంలోని జమ్మి చెట్టు వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు సిద్ధార్థ రెడ్డి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
దసరా ఉత్సవాల్లో పాల్గొన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

