W.G: ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో మాట్లాడారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై నిఘా ఉంచినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు'


