హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్మి చెట్టు పూజ చేసిన దిల్ రాజు

NZB: నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లికి చెందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబసభ్యులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలో నిర్మించిన ఇందూరు తిరుమల గోవింద వనమాల ఆలయం వద్ద జమ్మి చెట్టుకు పూజలు చేశారు. ప్రతి పండుగకు సొంతూరికి రావడం ఎంతో సంతోషాన్నిస్తుందని దిల్ రాజు పేర్కొన్నారు.