KDP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రైవేటు ప్రింటింగ్ ప్రెస్ల నిర్వాహకులు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సూచించారు. ఎన్నికల ప్రచార సామగ్రిపై ముద్రణ సంస్థ పేరు, చిరునామా, ప్రచురణకర్త వివరాలు తప్పనిసరిగా ముద్రించాలని తెలిపారు. ముద్రణకు సంబంధించిన పూర్తి వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల ప్రచార ముద్రణపై నిబంధనలు పాటించాలి'


