హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతిష్టాత్మక అవార్డుకు సతీశ్ ఎంపిక

MDK: మోస్ట్ ప్రామిసింగ్ రీసెర్చర్ అవార్డుకు సతీశ్ వృక్షశాస్త్ర నిపుణుడు డా. సుతారి సతీశ్ ప్రతిష్ఠాత్మక మోస్ట్ ప్రామిసింగ్ రీసెర్చర్ అవార్డుకు ఎంపికయ్యారు. పరిశోధన రంగంలో ఆయన చేసిన కృషికి సైంటిఫిక్ లారెల్స్ సంస్థ ఈ గుర్తింపునిచ్చింది. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో 55 పరిశోధనా పత్రాలు ప్రచురించడంతో పాటు 18 పుస్తకాల రచనలో భాగస్వామ్యమయ్యారు.