హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అజేష్ యాదవ్ విజయానికి శక్తివంచన లేకుండా కృషి'

ATP: అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల సందర్భంగా టవర్ క్లాక్ సమీపంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, MLA దగ్గుబాటి ప్రసాద్ పాల్గొన్నారు. కూటమి మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.