హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై మంత్రి సవిత సమీక్ష

సత్యసాయి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెనుకొండ క్యాంపు కార్యాలయంలో ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. మంత్రి సవిత.. నాయకులు, కార్యకర్తలతో గ్రామాలవారీగా సమావేశమై చర్చించారు. గెలుపే ప్రామాణికంగా క్షేత్రస్థాయి సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తున్నామని పేర్కొన్నారు.