హైదరాబాద్: 28°C
వార్తలు

దీపావళి వరకు నిరసనలు లేవు: అభిజిత్

కొన్ని రోజుల పాటు నిరసనలకు బ్రేక్ వేస్తున్నట్లు సీజేపీ అధినేత అభిజిత్ వెల్లడించారు. దీపావళి వరకు ఎలాంటి నిరసనలు చేపట్టే ప్లాన్ లేదని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నేతలైన సౌరవ్, అశుతోష్ అరెస్టులపై స్పందించారు. వారిని జైలుకు పంపిస్తే భయపడేది లేదన్నారు. ఎందుకంటే తాము సరైన దిశలోనే వెళ్తున్నట్లు చెప్పారు. తాము రాజ్యాంగాన్ని , గాంధీ శాంతి, అహింసా విలువల్ని పాటిస్తామని పేర్కొన్నారు.