హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మద్యం మత్తులో నడిరోడ్డుపై యువ‌కుల వీరంగం

NTR: బెజవాడ నడిరోడ్డుపై యువ‌కుల వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఈ యనమలకుదురు స్క్రూ బ్రిడ్జి సెంటర్ వద్ద రోడ్డుపై కొట్టుకుంటు యువ‌కులు హ‌ల్‌చ‌ల్ చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ సైతం లెక్కచేయకుండా వారి ముందే దుర్భాషలాడుతూ కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.