మున్సిపల్ ఎన్నికల్లో 44 వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ కోరారు. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి, పార్టీ ఐక్యతను కాపాడుతూ కదిరి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి విజయానికి ఐక్యతతో పనిచేయాలి'


