హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం దుకాణాల మూసివేతకు కలెక్టర్ ఆదేశం

SS: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 30 వరకు పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా వినియోగించే పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. అక్టోబర్ 26 నుంచి 28 వరకు, 30న మద్యం విక్రయాలు నిషేధించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.