హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంటా రవితేజను కలిసిన కూటమి మేయర్ అభ్యర్థి

VSP: జీవీఎంసీ కూటమి మేయర్ అభ్యర్థి శ్రీమతి ముక్కా శ్రావణి ఇవాళ గంటా శ్రీనివాస్ కుమారుడు గంటా రవితేజను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగర సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగాలని ఆయన సూచించారు. కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో వారు ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.