SKLM: బూర్జ మండలం వావం పంచాయతీ పరిధిలోని ఉవ్వపేట, నీలదేవిపురం గ్రామాల్లో మంగళవారం సాయంత్రం YCP ఎంపీటీసీ అభ్యర్థి పిసిని భాస్కర్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి స్థానికులను కలుసుకుంటూ పార్టీ తరఫున ప్రచారం చేపట్టారు. ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇందులో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైసీపీ ఎన్నికల ప్రచారం


