హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాడేరులో నామినేషన్లు స్వీకరణ

ASR: జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో మార్పు చేసినట్లు జిల్లా కలెక్టర్ టి. నిషాంతి తెలిపారు. జిల్లా పరిషత్ సీఈవో కార్యాలయానికి బదులుగా పాడేరులోని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీవో) కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు ఈ మార్పును గమనించి, నామినేషన్ల దాఖలుకు సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.