హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు రోజులు భారీ వర్షాలు

SKLM: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనల నేపథ్యంలో వాతావరణ శాఖ జిల్లాకు హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజులపాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అలాగే, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపంది. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.