దేశంలో ప్రస్తుతం డీలిమిటేషన్ ప్రక్రియ అవసరమని తమిళనాడు యువ నాయకుడు అన్నామలై వెల్లడించారు. అయితే దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఈ ప్రక్రియ జరగాలని కేంద్రానికి సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. జనాభా నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించిన దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.
వార్తలు
నష్టం లేకుండా డీలిమిటేషన్ ఉండాలి: అన్నామలై


