HYD: మలక్‌పేటలో వన్యప్రాణుల అక్రమ వేట ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కర్ణాటక అడవుల్లో జింకలను వేటకు వెళ్లి వస్తుండగా, తనిఖీల్లో భాగంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక రైఫిల్, 8 లైవ్ బుల్లెట్లు, వేట సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణ
మలక్‌పేటలో వన్యప్రాణుల వేట ముఠా అరెస్ట్


