నిర్మల్ జిల్లా ప్రపంచ ప్రసిద్ధ హస్తకళలకు, చారిత్రక కోటలకు, ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడి కొయ్య బొమ్మలు, చిత్రలేఖనాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. కాకతీయులు, నిజాంల కాలం నాటి శ్యాంగఢ్, సోన్గఢ్ కోటలు ఈ నేల వీరత్వానికి ప్రతీకలు. పర్యాటకులను ఆకర్షించే కుంటాల, పొచ్చెర జలపాతాలు, కవ్వాల్ టైగర్ రిజర్వ్, చారిత్రక బాసర జ్ఞాన సరస్వతి ఆలయం ఈ జిల్లా విశిష్ట ప్రత్యేకతలు.
తెలంగాణ
మన జిల్లా విశిష్టతలు..!


