హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై టీవీకే స్పందించింది. ధనుష్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే స్వాగతిస్తామని తెలిపింది. తమ పార్టీ ప్రయాణం ఇతరులు రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తిగా నిలవడం సంతోషంగా ఉందని పేర్కొంది. సీఎం విజయ్ 30 ఏళ్లపాటు కృషి చేశారని.. ఇది అంత సులభమైన ప్రయాణం కాదని చెప్పింది. రాజకీయ పార్టీని స్థాపించడం ఒక ఎత్తయితే.. దానిని నిలబెట్టడం మరో ఎత్తని వెల్లడించింది.
వార్తలు
ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై టీవీకే స్పందన


