కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రకృతి సంపదకు, వీర చరిత్రకు ప్రతీక. గిరిజన వీరుడు కొమురం భీం పోరాడి, వీరమరణం పొందిన గడ్డ. ఇక్కడి దట్టమైన అడవుల్లోని సప్తగుండాల, చింతలమాదర జలపాతాలు పర్యాటకులను ఎంతగానో అలరిస్తాయి. అలాగే, అంతరించిపోతున్న రాబందుల రక్షణ కేంద్రమైన పాలరపు గుట్టలు, కాగజ్‌నగర్‌లోని చారిత్రక సిర్పూర్ పేపర్ మిల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఏన్నో విశిష్టతలు ఉన్నాయి.
తెలంగాణ
మన జిల్లా విశిష్టతలు..!


