SRPT: నేరేడుచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సంఘం భవనంలో మంగళవారం కౌంటర్‌ను సంఘం అధ్యక్షుడు కొప్పుల రాంరెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కోణతం చిన్న వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తెలంగాణ
వ్యవసాయ సహకార సంఘం ప్రారంభం


