హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 7.30 గంటలకు పార్వతీపురంలోని స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్మృతి పరేడ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.