ఢిల్లీ ఐపీ ఎక్స్టెన్షన్లోని ఉత్సవ మైదానంలో జరిగే దసరా వేడుకలు, రావణ దహనం కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. వేదిక పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధించారు. భద్రత, ట్రాఫిక్ బాధ్యతలు చూడటానికి కేంద్ర సాయుధ బలగాలతో పాటు మొత్తం 2500 మంది ఢిల్లీ పోలీసులను రంగంలోకి దింపారు.
వార్తలు
ఢిల్లీ దసరా వేడుకలు.. హాజరుకానున్న మోదీ


