కోనసీమ: జిల్లా కొత్తపేటలో డాక్టర్ దేవపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వీర వెంకట లక్ష్మి క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని క్లినిక్‌ను ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన క్లినిక్ ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఉపయోగకరంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
లక్ష్మి క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు


