NLG: విద్యుత్తు నియంత్రికల మొరాయింపుతో నల్గొండ జిల్లాలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏటా జిల్లావ్యాప్తంగా వెయ్యికి పైగా నియంత్రికలు మరమ్మతులకు వస్తున్నాయి. దేవరకొండ, హాలియా, మునుగోడు, నాంపల్లి, మిర్యాలగూడ, నల్గొండ పట్టణాల మరమ్మతు కేంద్రాలకు ఒక ఏఈ మాత్రమే పనిచేస్తున్నారు. కొండమల్లేపల్లి కేంద్రానికి ప్రస్తుతం రోజుకు 10-15 నియంత్రికలు వస్తుండటంతో రైతులకు మరమ్మతుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.
తెలంగాణ
రైతన్నకు తప్పని కరెంటు కష్టాలు


