MLG: విజయదశమి సందర్భంగా జిల్లా కేంద్రంలో ప్రతీ ఏటా నిర్వహిస్తున్నట్లుగా ఈసారి కూడా ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో రావణాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భారీ వేధికను నిర్మించి, 10 వేల మంది కోసం కుర్చీలు ఏర్టాటు చేసి, రావణాసుర ప్రతిమను అమర్చారు. ఈ కార్యక్రమం సాయత్రం 6 గం.లకు మొదలవుతుందని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుమార్ తెలిపారు.
తెలంగాణ
రావణాసుర వధకు ఏర్పాట్లు పూర్తి


