KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామమైన నారాయణపురంలో దసరా వేడుకలు జరుపుకున్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఆలయంలో కుటుంబ సమేతంగా సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తనను కలవడానికి వచ్చిన గ్రామస్తులతో మాట్లాడి గ్రామ సమస్యలను అడిగి తెలసుకున్నారు. మంత్రి రాకతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది.
తెలంగాణ
మంత్రి పొంగులేటి స్వగ్రామంలో దసరా వేడుకలు


